ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
NTR: నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.