వీధి కుక్కల స్వైర విహారం

వీధి కుక్కల స్వైర విహారం

JGL: రాయికల్ పట్టణంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పలు రహదారుల గుండా, వీధుల్లో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ వాహనాదారుల, పాదచారుల వెంట పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు బడికి వెళ్లాలంటే జంకుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. అధికారులు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.