నేపాల్‌ కేబినెట్ కూర్పుపై సుశీల కసరత్తు

నేపాల్‌ కేబినెట్ కూర్పుపై సుశీల కసరత్తు

నేపాల్ పార్లమెంట్ ఎన్నికలపై ఆ దేశ అధ్యక్ష కార్యాలయం కీలక ప్రకటన చేసింది. 2026 మార్చి 5న ఎన్నికలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు నూతన PMగా బాధ్యతలు చేపట్టిన సుశీల కేబినెట్ కూర్పులో నిమగ్నమయ్యారు. హోం, విదేశాంగ, రక్షణ తదితర శాఖలు ఆమె చేతిలోనే ఉండనున్నాయి. నిరసనల్లో PM కార్యాలయం దగ్ధమైన తరుణంలో కొత్తగా నిర్మించిన హోంశాఖ కార్యాలయం నుంచి పాలనను ఆమె కొనసాగించనున్నారు.