'వైభవంగా ముగిసిన రాజగోపురముల కళశాల ప్రతిష్టాపన'

'వైభవంగా ముగిసిన రాజగోపురముల కళశాల ప్రతిష్టాపన'

ATP: గుంతకల్లు కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ రాజగోపురాలకు శిఖర కలశాల ప్రతిష్ఠాపన వైభవంగా ముగిసిందని ఆలయ విజయరాజు శనివారం మీడియాకు తెలిపారు. 4 రాజగోపురాల శిఖరాలకు 18 కళశాల ప్రతిష్ఠాపన చేశామన్నారు. ఈ పూజా కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు హాజరయ్యారన్నారు.