సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే తనయుడు
WGL: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కుమారుడు దొంతి అవియుక్త్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల రెండు రోజుల క్రితం వరంగల్ పర్యటనకు వచ్చిన సందర్భంగా సీఎం హైదరాబాద్‌కు కలిసినట్లు తెలిపారు. పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.