పురుగుల మందు డబ్బాతో దంపతుల ఆందోళన

పురుగుల మందు డబ్బాతో దంపతుల ఆందోళన

HNK: నగరంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఓ దంపతులు పురుగుల మందుతో ఆందోళనకు దిగారు. గుండు రాఘవ అనే వ్యక్తి తమ ఇంటికి మార్ట్‌కేజ్‌లోన్ ఇప్పిస్తానని చెప్పి అతని భార్య పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆరోపించారు. ఈ విషయంపై పలుమార్లు అధిరాకారులకు ఫిర్యాదు చేసిన ఏలాంటి స్పందన లేకపోవడంతో ఈ చర్యకు దిగినట్లు చెప్పారు. ఇప్పటికైనా తమ సమస్యపై కలెక్టర్ స్పందించాలని కోరారు.