VIDEO: హూజూర్‌నగర్‌లో ఘనంగా నగర సంకీర్తన
SRPT: హూజూర్‌నగర్‌లో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఊరేగింపు, నగర సంకీర్తన పండ్ల హుస్సేన్ గురుస్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. దేవతామూర్తుల వేషాలతో, స్థానిక ఆంజనేయ స్వామి గుడి నుంచి శివాలయం గుడి వరకు అయ్యప్ప, శివ స్వాముల భజనలతో కార్యక్రమం శోభాయామానంగా కోనసాగింది. ఈ కార్యక్రమంలో HNR పట్టణ గురు స్వాములు, అయ్యప్ప, శివమాల స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.