అభ్యర్థుల గెలుపు కోసం ప్రజాప్రతినిధుల ప్రచారం

అభ్యర్థుల గెలుపు కోసం ప్రజాప్రతినిధుల ప్రచారం

WGL: నల్లబెల్లి మండలంలో తమ పార్టీలు బలపర్చిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం నేడు ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రచారం నిర్వహించున్నారు. రేలకుంట, నందిగామ, రంగాపురం, ముచ్చింపుల తండా, ముచింపుల, దస్తగిరి పల్లె గ్రామాలలో ప్రచారం చేయనున్న నేపథ్యంలో మండలంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగి వేడెక్కింది.