BREAKING: టాస్ గెలిచిన కోల్‌కతా

BREAKING: టాస్ గెలిచిన కోల్‌కతా

ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKR, PBKS జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన KKR బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఆడిన 2 మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైన కోల్‌కతా, ఈ మ్యాచ్‌తో పాయింట్ల ఖాతా తెరవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు, PBKS ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని చూస్తోంది. ఇరుజట్లు 35 సార్లు తలపడగా KKR 21, PBKS 13 గెలిచాయి.