ఘనంగా ప్రొఫెసర్ జి.రామ్ రెడ్డి జయంతి వేడుకలు

ఘనంగా ప్రొఫెసర్ జి.రామ్ రెడ్డి జయంతి వేడుకలు

KNR: కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పితామహుడు ప్రొఫెసర్ జి.రామ్ రెడ్డి జయంతి నిర్వహించారు. ఎస్ఆర్ఆర్ కళాశాల ఆవరణలో ఆచార్య జిరామ్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డాక్టర్ ఎం. సత్య ప్రకాష్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు, గృహిణులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తేవడానికి విశిష్టమైన కృషి చేశారని తెలిపారు.