VIDEO: రైతులకు కన్నీరు మిగిల్చిన వర్షం

NLR: జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రెండు మూడు రోజులుగా మోస్తారుగా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో దగదర్తి మండలంలోని వెలుపోడు తదితర గ్రామాల్లో వర్షం కురవడంతో రైతులు వేసిన వరి పంట పొలాలు వర్షానికి నేలకొరిగాయి. వారం రోజుల్లో వరి పంట చేతికొచ్చే సమయంలో అకస్మాత్తుగా వర్షం రావడంతో వరి పైరు పూర్తిగా పడిపోయింది.