జాతీయస్థాయి శిక్షణకు కున్సీ పాఠశాల HM ఎంపిక

జాతీయస్థాయి శిక్షణకు కున్సీ పాఠశాల HM ఎంపిక

NRPT: కృష్ణ(M) కున్సీ ప్రాథమిక పాఠశాల HMగా పనిచేస్తున్న కుందేటి నర్సింహ జాతీయ స్థాయి శిక్షణకు ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో జరిగే విద్యా విధానం-2020 అంశంపై CCRT ఆధ్వర్యంలో నేటి నుంచి 24 వరకు ఢిల్లీలో శిక్షణ జరగనుంది. జూన్‌లో జరిగిన రాష్ట్రస్థాయి శిక్షణలో ఆయన ప్రతిభ కనబరిచారు. కాగా, ఇటీవల ఆయనకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును CM రేవంత్ అందుకున్నారు.