VIDEO: పుంగనూరు‌లో ఉచిత ఆయుర్వేదిక్ శిబిరం

VIDEO: పుంగనూరు‌లో ఉచిత ఆయుర్వేదిక్ శిబిరం

CTR: పుంగనూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సోమవారం ఉచిత ఆయుర్వేదిక్ శిబిరం జరిగింది. డాక్టర్లు దివ్య, దీప్తిలు వివిధ జబ్బులతో శిబిరానికి వచ్చిన రోగులకు వైద్య చికిత్సలు అందించారు. తరువాత ఉచితంగా ఆయుర్వేదిక్ మందులను పంపిణీ చేశారు. ఆయుర్వేదం కేవలం లక్షణాలను మాత్రమే కాకుండా, వ్యాధిని నివారించడం మరియు నయం చేస్తుందని డాక్టర్లు తెలిపారు.