ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా హెల్త్ క్యాంప్: ఎమ్మెల్యే

ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా హెల్త్ క్యాంప్: ఎమ్మెల్యే

NGKL: జిల్లాలోని అచ్చంపేట పట్టణంలో గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో మల్టీ స్పెషాలిటీ మెగా హెల్త్ క్యాంప్‌ను ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు సైతం మెగా హెల్త్ క్యాంపులో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ ప్రభు, అదనపు వైద్యాధికారి డాక్టర్ తార‌సింగ్ పాల్గొన్నారు.