VIDEO: నాగర్ కర్నూల్ ఘటన... కృష్ణయ్య వార్నింగ్

VIDEO: నాగర్ కర్నూల్ ఘటన... కృష్ణయ్య వార్నింగ్

NGKL: కుమ్మెర జాతరలో కులోన్మాదుల దాడిలో మరణించిన పసిపాప ఘటనపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు R.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. HYD విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో బాధిత కుటుంబీకులు, బీసీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. దైవదర్శనానికి వచ్చిన రజక కుటుంబంపై దాడి చేయడం హేయమైన చర్య అని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.