JBS బస్టాండ్‌లో ఇదీ పరిస్థితి
HYD: జేబీఎస్ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తమ సొంత ఊళ్లకు బయల్దేరారు. అయితే, గ్రామీణ ప్రాంత ఓటర్లకు బస్సులు ఏర్పాటు చేయడంలో RTC విఫలమైందని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ సమయం కావడంతో ఉదయమే జేబీఎస్‌కు ప్రయాణికులు చేరుకున్నారు.