'మున్సిపాలిటీ అభివృద్ధికి వచ్చేవన్నీ కేంద్ర నిధులే'
MBNR: గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి వచ్చే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని బీజేపీ ఇంఛార్జ్ కొండా ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేవరకద్ర మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కురువగేరిలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్లే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.