కొనసాగుతున్న 'ప్రశిక్షణ మహా అభియాన్'

కొనసాగుతున్న 'ప్రశిక్షణ మహా అభియాన్'

MBNR: దేవరకద్ర నియోజకవర్గంలోని కౌకుంట్ల, చిన్నచింతకుంట, మూసాపేట్ మండలాల్లో బీజేపీ 'ప్రశిక్షణ మహా అభియాన్' శిక్షణ తరగతులు రెండో రోజు ఉత్సాహంగా కొనసాగాయి. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎగ్గని నరసింహులు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి, సిద్ధాంత అవగాహనకు ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు అత్యంత కీలకమని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.