ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

WNP: పెబ్బేరు పట్టణ కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణ కేంద్రలోని శుక్రవారం ఎస్సీ కాలనీ సమీపంలో ఆర్టీసీ బస్సు వ్యక్తని ఢీ కొట్టడంతో అక్కడికి అక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. చెలిమిల్ల గ్రామ డీలర్ హనుమంతుగా గుర్తించారు. స్థానికులు సమాచారమివ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.