విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసిన CMD

విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసిన CMD

BDK: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విజన్- 2047కు అనుబంధంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్- 25 2030-2047 డాక్యుమెంట్‌ను ప్రకటించింది. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో ఇవాళ జరిగిన సమావేశంలో సంస్థ ఛైర్మన్, ఎండీ శ్రీ ఎన్. బలరామ్ విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసి దానిపై స్ఫూర్తిదాయకంగా వివరించారు.