వామ్మో..HYDలో దోమల సునామీ..!
HYD నగరంలో దోమల సమస్య తీవ్రంగా మారింది. ఫిర్యాదులు, X పోస్టులు, మీడియా కథనాలు వస్తున్నప్పటికీ చర్యలు చేపట్టటం లేదని స్థానికులు తెలిపారు. కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ టెండర్ పూర్తవుతుందని హామీ ఇచ్చినా రెండు వారాలు గడిచాయని, దోమల బెడద వల్ల బయట నడవడం కష్టమైంది. ఇళ్లలోనూ ఇబ్బంది తప్పట్లే, వెంటనే GHMC చర్యలు తీసుకోవాలన్నారు.