VIDEO: అటవీ ప్రాంతంలో పెద్దపులి జాడేది?

VIDEO: అటవీ ప్రాంతంలో పెద్దపులి జాడేది?

KMR: రామారెడ్డి మండలం రెడ్డి పేట స్కూల్ తండా ఆటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపిన విషయం అందరికీ తెలిసిందే. నాలుగు రోజుల క్రితం ఓ అవుపై పులి దాడి చేసి చంపింది. ఆవుపై పెద్దపులి దాడి చేయడంతో ఆగ్రహనికి గురైన ఓ రైతు ఆవుపై విషము చల్లాడు. అయితే పెద్దపులి విషయం పెట్టిన ఆవు మాంసాన్ని తిన్నదా? తింటే పెద్దపులి పరిస్థితి ఏంటి? అని ప్రస్తుతం జిల్లాలో చర్చ జరుగుతుంది.