VIDEO: పంట పొలాలలో ఒంటరి ఏనుగు సంచారం

VIDEO: పంట పొలాలలో ఒంటరి ఏనుగు సంచారం

CTR: సోమల మండలం బోనమంద సమీపంలో ఒంటరి ఏనుగు కొద్ది రోజులుగా సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సోమవారం ఉదయం ఏనుగును వారు గుర్తించారు. కొద్ది రోజులుగా అది పంట పొలాలను నాశనం చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.