జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే..!
మార్కాపురం: జిల్లాలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఈ మేరకు ఇవాళ జిల్లాలో అత్యధికంగా అనుమలపల్లిలో 43 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఎండల నేపథ్యంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నీటిని ఎక్కువగా తాగాలని అధికారులు సూచిస్తున్నారు.