అదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ భీంపూర్(మం)లో కమ్మేసిన దట్టమైన పొగ మంచు
☞ 277.50 మీటర్లకు చేరుకున్న మత్తడి వాగు ప్రాజెక్టు నీటిమట్టం
☞ జిల్లాలో 166 గ్రామ పంచాయతీ, 1,390 వార్డు స్థానాలకు ప్రారంభమైనా నామినేషన్లు
☞ జిల్లా మార్కెట్ యార్డులో రూ.8,060గా పలికిన క్వింటా పత్తి ధర