పింఛా నదిలో స్థిరంగా ప్రవాహం
అన్నమయ్య: పింఛ జలాశయంలోకి సోమవారం నుంచి ప్రవాహం సిద్ధంగా కొనసాగుతుంది. జలాశయంలోకి 16,00 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా జలాశయం గేట్ల ద్వారా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని ఏఈఈ నాగేంద్ర నాయక్ మంగళవారం తెలిపారు.