మహిళల ఆత్మ రక్షణ కోసం కరాటేపై అవగాహన

మహిళల ఆత్మ రక్షణ కోసం కరాటేపై అవగాహన

VZM: గజపతినగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో మహిళల ఆత్మ రక్షణ కోసం కరాటేపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు గజపతినగరం ఎస్.ఐ కె.లక్ష్మణరావు ఈ కార్యక్రమం జరిగింది. ఏడాది పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత సమాజంలో మహిళలపై దాడులు నేపథ్యంలో వాటిని ఎదుర్కోవడానికి ఇది దోహదపడుతుందని చెప్పారు.