VIDEO: చెట్టుపై పిడుగు.. చెలరేగిన మంటలు
మార్కాపురం జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారడంతో, అకాల వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వర్షం రావడంతో పలుచోట్ల పిడుగులు పడ్డాయి. కొనకనమిట్ల మండలం గొట్లగట్టు గ్రామంలో కరెంట్ ఆఫీస్ సమీపంలోని ఉన్న చెట్టుపై పిడుగు పడి చెట్టు కాలిపోయింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.