నర్మెట్ట పంచాయతీని సందర్శించిన DPO

నర్మెట్ట పంచాయతీని సందర్శించిన DPO

SDPT: నంగనూర్ మండలం నర్మెట్ట గ్రామ పంచాయతీని జిల్లా పంచాయతీ అధికారి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని కంపోస్ట్ యార్డును పరిశీలించారు. గ్రామంలో వెలువడిన వ్యర్థాల నుంచి ఎరువు తయారీ, నిర్వహణను సిబ్బందికి అడిగి తెలుసుకున్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో సూచించిన ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.