ఆదోనిలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ఆదోనిలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

KRNL: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొనగంటి శ్రీనివాస రెడ్డి ఆదివారం ఆదోని పట్టణంలో పర్యటించారు. స్థానిక ఆర్ అండ్ బీ వసతి గృహం వద్ద పోలీసుల లాంఛనలతో న్యాయమూర్తికి స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో జిల్లా జడ్జీలతో సమావేశం అయ్యారు. సాయంత్రం శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ అమ్మవారిని దర్శించుకున్నారు. రేపు (సోమవారం) జరిగే గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొననున్నారు.