పురావస్తు ప్రదర్శనశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ATP: అనంతపురం నగరంలోని ఆదిమూర్తి నగర్‌లో ఉన్న జిల్లా పురావస్తు ప్రదర్శనశాలను ఆదివారం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. ముందుగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్‌కు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రదర్శనకు ఉంచిన పురాతన వస్తువులను పరిశీలించారు.