డిసెంబర్ 1న కుప్పంలో PGRS కార్యక్రమం

డిసెంబర్ 1న కుప్పంలో PGRS కార్యక్రమం

CTR: కుప్పం MPDO కార్యాలయంలో DEC 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు PGRS కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కడా పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. కుప్పం నియోజకవర్గ ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే ఈ కార్యక్రమంలో అర్జీల ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. వాటిని పరిష్కరిస్తామని, నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.