'ధురంధర్ 2' థియేటర్‌లో స్టార్ క్రికెటర్
టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ మొహాలీలో 'ధురంధర్ 2' సినిమా చూస్తూ కనిపించాడు. గాయం కారణంగా విశ్రాంతిలో ఉన్న సమయంలో స్థానిక థియేటర్‌లో సందడి చేయడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. మొహాలీ స్టేడియం సమీపంలోని ఈ థియేటర్ వద్ద అతన్ని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.