మరమ్మత్తుల కోసం ఎదురు చూస్తున్న రహదారి

మరమ్మత్తుల కోసం ఎదురు చూస్తున్న రహదారి

NRPT: మక్తల్ మండలంలోని ఖానాపూర్ నుంచి అనుగొండకు వెళ్లే బీటి రోడ్డు ప్రమాదకంగా మారింది. ఈ రహదారిలో వల్లభాపూర దత్తక్షేత్రం, శ్రీ పాదఛాయ ఆశ్రమానికి వచ్చేందుకు నిత్యం వందల సంఖ్యలో వాహనదారులు ప్రయాణిస్తుంటారు. రోడ్డుపై గుంతలు ఉండటంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.