'వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి'
ADB: పట్టణంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ అందజేసే వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రిమ్స్ ఫిజియోథెరపిస్టు డా. శ్రావణ్ గౌడ్ తెలిపారు. రూరల్ మండలంలోని అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం పర్యవేక్షించారు. సిబ్బందితో మాట్లాడి రోగులకు పొందుతున్న వివరాలను తెలుసుకున్నారు. క్యాన్సర్ వంటి రోగాలకు చికిత్స అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.