రైతులు ఈక్రాప్ చేయించుకోవాలి: ఏడీ

KKD: పిఠాపురం నియోజకవర్గంలో ఈ-క్రాప్ ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ 55 శాతం మాత్రమే పూర్తయింది. ఈ క్రాప్ నమోదు చేసుకోకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే లబ్దిని రైతులు కోల్పోతారని వ్యవసాయ శాఖ ఏడీ స్వాతి తెలిపారు. ఈ నెల 30 వరకు గడువు ఉందని, రైతులందరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ, ఈ-క్రాప్‌ను నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.