చిత్తడి నేలల పరిరక్షణకు కృషి

VZM: పర్యావరణ పరిరక్షణ కోసం జిల్లాలో చెరువులు, కాలువలు తదితర జలావాసాలు, చిత్తడి నేలలను కాపాడుకోవాలసిన అవసరం ఉందని జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అన్నారు. జిల్లా చిత్తడి నెలల కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్‌లో జరిగింది. ఇప్పటికే జిల్లాలో 2,263 చిత్తడి నేలలు గుర్తించామన్నారు.