'ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి'
MHBD: తొర్రూరు మండలం వెలికట్టలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. తహసిల్దార్ శ్రీనివాస్, మండల గిరిధావర్ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులకు సూచించారు.