రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

NLG: గుర్తుతెలియని వాహనం ఢీకునడంతో యువకుడు మృతి చెందిన ఘటన జరిగినట్లు చిట్యాల ఎస్సై రవికుమార్ తెలిపారు. సూర్యాపేట జిల్లా కేసారంకు చెందిన పంతం సువర్ణ రాజు (19), గాంధీ ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతున్న అక్కను చూడడానికి బైక్ పై బయలుదేరాడు. చిట్యాల దాటాక అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనగా బలమైన గాయాలతో ఆసుపత్రిలో శుక్రవారం మృతి చెందాడు.