నేడు మదనపల్లిలో ప్రసాద్ బాబు ప్రమాణ స్వీకారం

నేడు మదనపల్లిలో ప్రసాద్ బాబు ప్రమాణ స్వీకారం

అన్నమయ్య: రాజంపేట పార్లమెంట్ టీడీపీ నూతన అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ బాబు సోమవారం మదనపల్లిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు రామ తులసి కన్వెన్షన్ హాల్‌లో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.