కార్యకర్తకు సాయం చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కార్యకర్తకు సాయం చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

సత్యసాయి: దర్మవరం వైయస్సార్ కాలనీకి చెందిన జనసేన పార్టీ కార్యకర్త షఫీ ఉల్లా బైక్‌పై వస్తుండగా దేవి నర్సింగ్ హోమ్ వద్ద కుక్క దూరడంతో కిందపడి కాలుకు తీవ్ర గాయాలు, ఫ్రాక్చర్‌ అయింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలాకం మధుసూధన్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని పరామర్శించి, ఆసుపత్రి ఖర్చుల కోసం రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు.