26 అడుగులకు చేరుకున్న మున్నేరు వాగు
KMM: మొంథా తుఫాను ప్రభావంతో మున్నేరు ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం శుక్రవారం ఉదయానికి 26 అడుగులకు చేరుకుంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ ఉన్నమని అధికారులు తెలిపారు. ముంపుకు గురి అయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.