VIDEO: కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
BHNG: చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా మొగదాల పావని రమేష్ గౌడ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన సతీమణి లక్ష్మి హాజరై, చైర్‌పర్సన్‌ను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే 46 మందికి రూ. 46 లక్షల విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.