VIDEO: వితంతు పెన్షన్లు మంజూరు చేయాలి: ఎమ్మెల్యే

VIDEO: వితంతు పెన్షన్లు మంజూరు చేయాలి: ఎమ్మెల్యే

CTR: జిల్లా ZP సమావేశం మంగళవారం జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసులు, కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. జీడీ నెల్లూరు ఎమ్మెల్యే వి.ఎం థామస్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని పూర్తయిన అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేయాలని కోరారు. అర్హత గల ప్రతి ఒక్కరికి వితంతు పెన్షన్లు మంజూరు చేయాలన్నారు.