జిల్లా ప్రజలకు మంత్రి శుభవార్త

జిల్లా ప్రజలకు మంత్రి శుభవార్త

కోనసీమ: జిల్లా ప్రజలకు మంత్రి సుభాష్ గొప్ప శుభవార్త చెప్పారు. రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో రూ.11.5 కోట్లతో 4 ఎకరాలు స్థలంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. సోమవారం ఆయన రామచంద్రపురంలో మీడియాతో మాట్లాడుతూ.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటుకు ఊతమిస్తూ కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు.