వినతులను స్వీకరించిన ఎస్పీ

వినతులను స్వీకరించిన ఎస్పీ

AKP: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక కార్యక్రమంలో ఎస్పీ తుహిన్ సిన్హా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 64 ఫిర్యాదులు అందయన్నారు. ఇందులో భూ తగాదాలు-31, కుటుంబ కలహాలు-2, మోసపూరిత వ్యవహారాలు-5, ఇతర విభాగాలకు చెందినవి-26 ఉన్నాయి. ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.