చైన్ స్నాచింగ్.. ఇద్దరు అరెస్ట్

చైన్ స్నాచింగ్.. ఇద్దరు అరెస్ట్

HYD: సికింద్రాబాద్‌లోని అల్వాల్‌లో వాకింగ్ చేస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. మల్లికార్జున్, నవతేజ్ అనే వ్యక్తులు గత కొన్ని రోజులుగా చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. దీంతో ఈ కేసును పోలీసులు ఛేదించి వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.