జీవితకాల కనిష్టానికి రూపాయి విలువ
భారత కరెన్సీ రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఇవాళ 94.09కి చేరింది. గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ తదితర కారణాలతో రూపాయి తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది.