జిల్లా కేంద్రంలో పోలీసుల సైకిల్ ర్యాలీ

జిల్లా కేంద్రంలో పోలీసుల సైకిల్ ర్యాలీ

WNP: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ ఉంటుందని వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి తెలిపారు. సైకిల్ ర్యాలీని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గిరిధర్ ప్రారంభించి పోలీస్ అధికారులతో కలిసి సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొంటారని అన్నారు. ఈ ర్యాలీ పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు సాగుతుందన్నారు.