రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

KNR: జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన చెన్నాం రవి(29) మడిపల్లి సమీపంలోని రైలు పట్టాలపై రైలు బండి కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. మృతుడికి తల్లి మదునమ్మ, అన్న ప్రశాంత్ ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.